Raaavisaastryki Rendaarlu|రావిశాస్త్రికి రెండార్లు --ఆరు కథలు + ఆరు వ్యాసాలు

Raaavisaastryki Rendaarlu|రావిశాస్త్రికి రెండార్లు --ఆరు కథలు + ఆరు వ్యాసాలు

  • ₹150.00

మహాకవి శ్రీశ్రీ గౌరవార్థం ఋక్కులు పేరుతో రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు కథలు రాశారు. మా శ్రీశ్రీ అంటే మాకెంతో గొప్ప అని చెప్పుకున్న శాస్త్రిగారు ఆ పని తన ఆనందం కోసం చేశారు. కె.వి.యస్. వర్మగారు రాచకొండవారి స్మృత్యర్థం ఈ కథలు రాసి వారిమీద తన గౌరవాన్నీ, ప్రేమనూ, గురుభావాన్నీ నిర్మలంగా, చక్కగా చాటుకున్నారు. -- కె.ఎన్.వై. పతంజలి

జీవితంలో బోలెడు వ్యథ ఉంది. ఈ వ్యథ నుంచే ఏ కథయినా పుడుతుంది. వర్మగారి కథలు, కబుర్లు వ్యథ నుంచే పుట్టాయి. ఆ వ్యథనే మనందరికీ పంచి పెడుతున్నారాయన. మన సాటి వాడే గదా సై అందాం. -- చలసాని ప్రసాద్

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Raaavi Sastryki Rendaarlu|రావిశాస్త్రికి రెండార్లు --ఆరు కథలు + ఆరు వ్యాసాలు, కె.వి.యస్. వర్మ, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్