NADI NADACHINA DAARI|నది నడిచిన దారి

NADI NADACHINA DAARI|నది నడిచిన దారి

  • ₹225.00

  • మొయినుద్దీన్ పేరు వినగానే నమ్మాళ్వార్ కళ్ళు మెరిశాయి. అతను తనకెంత ఆప్తుడో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వైష్ణవబ్రాహ్మణుడికీ, ఆ ముస్లింకీ మధ్య స్నేహబంధం రాఘవరావును అబ్బురపరచింది.
  • నా కొడుకు నా పాత్రలోకి, నేను నాన్న పాత్రలోకి మారిన తర్వాత నాన్న ప్రతిక్షణం గుర్తొస్తున్నారు, సరికొత్తగా అర్థమవుతున్నారు. 
  • నాకు ఒక పక్క చిన్నాడు, ఇంకో పక్క పెద్దాడు. కాంతివిహీనమవుతున్న నా కళ్ళకు ఆ ఇద్దరి కళ్ళూ తమ మెరుపుల్ని ఎరువిస్తున్నాయి. నేను మూడు జతల కళ్ళతో సినిమా చూస్తున్నాను.
  • ఏ ఊరో తెలియదు. చుట్టూ చీకటి. ఫ్లాట్ ఫామ్ మీద జనసంచారం లేదు. కింద నేలమీద భార్య మృతదేహం. పక్కనే నిశ్చేష్టంగా నిలబడిన శాస్త్రిగారు.
  • ఎప్పుడో సొంత ఊరు విడిచి, చిరునామా లేని దేశదిమ్మరిగా ఎక్కడెక్కడో తిరిగి, ‘తన’ తనాన్ని కోల్పోయిన గణపతి బాబాయి తనది కానిచోటే తనువు చాలించాడు.
  • పాపికొండల దగ్గర గోదావరి దాటి అద్దరికి చేరి కొంతదూరం వెడితే విశాఖజిల్లా వస్తుందట! నరసాపురం దగ్గర సముద్రతీరం వెంబడే చేపలు పట్టేవారు సైకిళ్ళమీద మచిలీపట్నందాకా వెళ్ళొస్తారట!! 
  • నంబూద్రి వంట బ్రాహ్మణుడు మా అమ్మ దాచుకున్న వంద రూపాయలు తీసుకుని ఉడాయించాడు.  అప్పటికి నాన్నగారి రామాయణపారాయణా, సంతర్పణోత్సాహం నెమ్మదించింది. కిరాణాకొట్టు బాకీ ఎలా తీర్చాలో తెలియక తలపట్టుకున్నారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: NADI NADACHINA DAARI, నది నడిచిన దారి, Kalluri Bhaskaram, 9789393056627, Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ