Naa Jeevithagaatha|నా జీవితగాథ
- Author:
- Pages: 200
- Year: 2026
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹125.00
నా జీవితగాథ
ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన అసాధారణ ఆత్మకథ
ఆంగ్లం నుంచి తెలుగులోకి: కాళ్ళకూరి శైలజ
సంపూర్ణ అనువాదం
నా ఉద్దేశంలో విజ్ఞానం సంతోషాన్ని కూడా ఇస్తుంది. విస్తారమైన విజ్ఞానం మనల్ని కొత్త వ్యక్తులుగా చేస్తుంది. ఉన్నతమైన వాటి నుంచి అల్పమైన వాటిని వేరుగా గుర్తించే శక్తినిస్తుంది. మానవజాతి పురోగతికి ఇదే కారణం. ఈ నిజాన్ని గుర్తిస్తే శతాబ్దాల మానవజాతి గుండెచప్పుడు విన్నట్టే ఉంటుంది. ఈ విషయాన్ని విస్మరిస్తే మాత్రం, మానవజాతి అభివృద్ధి సాధ్యం కాదు. అంతేకాదు, మనం బ్రతుకులో తీపిని కోల్పోయినట్టే.
సాహిత్యం పంచిన ప్రేమ, మహోన్నత కరుణ ముందు, నిత్యజీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, చికాకులు ఏనుగు ముందు చీమల్లా ఏ ప్రాముఖ్యత లేనట్టు అనిపిస్తాయి. అంతటి బలాన్ని, సాహిత్యమే నాకు అందించింది. ఇందులో సందేహమేమీ లేదు.
నా స్నేహితులే నా జీవనగాథను నడిపారు. వాళ్లంతా నా లోపాలను అర్థం చేసుకుని వేయివిధాలా అందమైన సోపానాలుగా మలిచారు. నా వైకల్యపు చీకటిలో సైతం నేను ప్రశాంతంగా, సంతోషంగా సాగేలా చేశారు.
Tags: Naa Jeevithagaatha, నా జీవితగాథ, ఆంగ్లం నుంచి తెలుగులోకి: కాళ్ళకూరి శైలజ, 9788198296221, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్


