Athmothsava Geetam|ఆత్మోత్సవ గీతం

Athmothsava Geetam|ఆత్మోత్సవ గీతం

  • ₹175.00

అమెరికన్ ఇతిహాసం 'సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్'కు భారతీయ భాషల్లోనే తొలి అనువాదం

Telugu translation of Song of my self(English) by Walt Whitman

అమెరికన్ వైతాళికుల్లో ఒకడైన వాల్ట్ విట్మన్ రాసిన సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ఆధునిక మహాకావ్యంగానూ, అమెరికన్ ఇతిహాసంగానూ ప్రసిద్ధికెక్కింది. ఈ గీతాన్ని విట్మన్ తన జీవితకాలంలో ఆరుసార్లు తిరిగి రాసాడు. వాటిల్లో 1881లో వెలువడ్డ చివరి వెర్షన్ కి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం ఇది. విట్మన్ రాసిన ఈ గీతానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆదరణ మొదలయ్యింది. స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి యూరపియన్ భాషల్లోనే కాక, ఆరబిక్, చైనీస్, జపనీస్, టర్కిష్ లాంటి ఆసియా దేశాల భాషల్లో కూడా కొత్తగా అనువాదాలు వెలువడుతున్నాయి. మానవత్వంమీదా, ప్రజాస్వామ్యంమీదా, సామాన్యమానవుడిమీదా, మానవస్వాతంత్ర్యంమీదా అపారమైన విశ్వాసంతో విట్మన్ గానం చేసిన ఈ గీతానికి తెలుగులోనే కాక, భారతీయ భాషల్లో కూడా ఇదే మొదటి పూర్తి అనువాదం.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Athmothsava Geetam, ఆత్మోత్సవ గీతం, Vadrevu Chinaveerabhadrudu, వాడ్రేవు చినవీరభద్రుడు, Walt Whitman, 9789393056382, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ