Navalaahrudayam-3|నవలాహృదయం-3

Navalaahrudayam-3|నవలాహృదయం-3

  • ₹550.00

సినీ, టీవీ, నాటక రంగాలవారికి, పాఠకులకి 68 గొప్ప తెలుగు నవలల కథల్ని సూక్ష్మంగా అందించే కరదీపిక ఈ నవలాహృదయం! 

ఏ రకంగానైనా పదిమంది గుర్తింపు పొందిన, పొందదగిన నవలల్ని ఎంపిక చేసుకున్నాను. అలాగే మరుగున పడిపోయినవాటినీ తీసుకున్నాను. కేవలం యాభై ఏళ్లయినా గడవకముందే చాలామంది మంచి రచయితల పేర్లు కనీసం గుర్తులేకుండా అయిపోయింది. పఠనాపరంగా, ఆనాటి జీవన ప్రతిబింబంగా, ప్రయోగపరంగా, ఉద్యమస్ఫూర్తి, నూతన సృజనాత్మక దృక్కోణం, వస్తునాణ్యత, రచనా నైపుణ్యం, చారిత్రక నేపథ్యం - ఇలా ఎన్నెన్నో గొప్ప తెలుగు నవలలు ఉన్నాయి. ఆ ప్రాతిపదికన నవలల సేకరణ జరిగింది. తొలి ఆధునిక తెలుగు నవల 'రాజశేఖర చరిత్రము' నుంచి ఈనాటి 'ఉభయభారతి' నవల వరకూ, సుదీర్ఘకాలంలో వెలువడిన విలక్షణ నవలలు ఈ నవలా హృదయంలో ఉన్నాయి. నా దృష్టిలో తెలుగు నవల అంతర్జాతీయ స్థాయిలోనే ఉంది. యువతరం ఆ  స్ఫూర్తిని అంది పుచ్చుకోవాలి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Navalaahrudayam-3, నవలాహృదయం-3, వి రాజా రామమోహనరావు, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్