Konni samayaalu... Kondaru peddalu! | కొన్ని సమయాలు... కొందరు పెద్దలు!
- Author:
 - Pages: 172
 - Year: 2022
 - Book Code: Paperback
 - Availability: In Stock
 - Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
 
- 
              
₹180.00
 
- త్యాగరాజస్వామివారిని సంగీతప్రపంచం ఎంతో గౌరవ ప్రపత్తులతో 'అయ్యవారు' అని సంబోధిస్తున్నది. అయ్యవారికి మొదటినుండీ ఐహికసుఖాలపై, సిరిసంపదలపై మోజు లేదు. తీవ్రభగవద్భక్తే కాక నాటి సాంఘికపరిస్థితులు కూడా అందుకు కారణం కావచ్చు.
 - శబ్దరత్నాకరమందలి ఇంకొక విశిష్టత- ఆరోపాలకు సాధ్యమైనన్ని కవిప్రయోగాలను ప్రదర్శించడం. ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉన్న ఆయా సందర్భాలలో ఆయా అర్థాలకు సరిపోయే కవిప్రయోగాలను కూడా నిఘంటుకర్త ఇచ్చారు. సంస్కృత నిఘంటువులలో కూడా ప్రయోగాలు చూపకుండా ఆరోపమే ఇచ్చే పద్ధతి వాడుకలో ఉంది. వీరు ఆ పద్ధతిని సంస్కరించి నిఘంటువుకు ప్రామాణికతను పెంచారు.
 - విద్యచే వివేకవంతురాలైన స్త్రీ తనతోటి స్త్రీల ఛాందసభావాలపట్ల, మూఢత్వంపట్ల,  వారి దైన్యజీవన పరిస్థితులపట్ల జాలి పొందడం సహజం. అదే 'శారద లేఖలు'లో ప్రతిబింబించింది.
 - 'విమర్శనగ్రంథముల యావశ్యకత' అనే వ్యాసంలో గ్రంథాలు ఎక్కువగా రాస్తున్నారని, వాటివలన పాఠకులకు 'దుష్టరుచులు' ఏర్పడుతున్నాయని, ఇప్పుడు కావలసింది సద్విమర్శకులని, వారు గ్రంథాలలోని ఉత్తమ మధ్యమాధమ గ్రంథాలను ఏర్చి సాహిత్యంలోని వికారాలను మాన్పాలి అని సూటిగా చెప్పారు పానుగంటి. 
 - ప్రపంచానికి ఆధ్యాత్మికంగా గురుస్థానంలో భారతదేశం ఉండటంలో గౌతమబుద్ధుడూ ప్రధానకారకుడు. మానవుడు కేంద్రంగా, శీలనిర్మాణమే ధ్యేయంగా మతాన్ని బోధించిన మొట్టమొదటివాడు బుద్ధుడు.
 - విశ్వనాథ కులాన్ని బట్టి వ్యక్తిని కించపరిచే కొంచెపు మనిషి కాదు. కులాన్ని బట్టి వ్యక్తిని దూరం, దగ్గర చేసుకొనే అపరిణితుడు కాదు. అదీగాక, కళాలేశం ఏ వ్యక్తిలో ఉన్నా గౌరవించే సంస్కారి విశ్వనాథ.
 
Tags: Konni samayaalu... Kondaru peddalu!, కొన్ని సమయాలు... కొందరు పెద్దలు!, మోదుగుల రవికృష్ణ, Modugula Ravikrishna, 9789393056078, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ


