DECEMBER POOLU | డిసెంబర్ పూలు
- Author:
 - Pages: 168
 - Year: 2021
 - Book Code: Paperback
 - Availability: In Stock
 - Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
 
- 
              
₹175.00
 
ఇదొక కొత్త సంకలనం. గొప్ప కథలు, ఉత్తమ కథలు, ఎంపిక చేసిన కథలు... వగైరా ముద్రలేం లేకుండా స్వచ్ఛంగా వచ్చిన సంకలనం. అలాగే వాదాలు, సిద్ధాంతాల చర్చలు, వాదనలు లేకుండా జీవితాన్ని జీవితంగా చూసి, ఆ ఆలోచనల నుంచి రచయిత్రులు సృష్టించిన కథలివి. ప్రేమ, విరహం, బలహీనత, మెలకువ, ఆశ, పశ్చాత్తాపం, కోపం, భయం, దిద్దుబాటు, కాస్త హాస్యం... వంటి సహజాతాలన్నీ వీటిలో సహజంగా తొంగి చూస్తాయి. కథాభిమానులకు 'అనల్ప' అందిస్తున్న 'డిసెంబర్ పూలు' వీరివే.
- నస్రీన్ ఖాన్, Nasreen Khan
 - నిషిగంధ, Nishigandha
 - భారతి కొదమసింహం, Bharathi Kodamasimham
 - మానస చామర్తి, Manasa Chamarthi
 - శారద, Sarada
 - శైలజ చందు, Shailaja Chandu
 - శ్రీసుధ మోదుగు, Sreesudha Modugu
 - యం. సుజాత, M.Sujatha
 - వి. బి. సౌమ్య, V. B. Sowmya
 - సుస్మిత, Susmitha
 
Tags: December Poolu, డిసెంబర్ పూలు, Edited by Sujatha Velpuri, Balaram, 9789393056108, Analpa, అనల్ప


