Oka Vaakyam Raalindi|ఒక వాక్యం రాలింది
- Author:
 - Pages: 136
 - Year: 2022
 - Book Code: Paperback
 - Availability: In Stock
 - Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
 
- 
              
₹150.00
 
తోక తొక్కిన త్రాచులా
బుసలు కొడుతున్న కాలం ఇప్పుడు
******
ఆ పరిమళపు భాషంతా నువ్వే
ఆ గంధపు అక్షరాలన్నీ నీవే
******
దుఃఖపు వలసల్లో
అదృశ్యంగా పారుతున్న వాక్యాలు
******
గుక్క పట్టిన పసితనం
మెరిసే నక్షత్రాల్లా ఆ కళ్ళు
******
తలచి, తలచి తత్వాలను
చెబుతున్న గతం
******
పొలాలలో... పసివాడై పరవశించే
అమాయకుడి కళ్ళల్లో ఎర్రజీరల పద్యం
******
వర్తమానం ఎప్పుడూ ఒక ప్రసవ వేదన
అదే భవిష్యత్తులో ఒక జ్ఞాపకం ఇక
Tags: Oka Vaakyam Raalindi, ఒక వాక్యం రాలింది, లక్ష్మీ కందిమళ్ళ కవిత్వం, Lakshmi Kandimalla


