Kaaseeyatra|కాశీయాత్ర
- Author:
- Pages: 131
- Year: 2025
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹150.00
శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 18 యేండ్ల వయసులో శ్రీ కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లి ఆ అనుభవాలను రాశారు. అదే కాశీయాత్ర. ఈ తరానికి అర్థం కావడానికి చక్కటి పాద సూచికలతో, అలనాటి ఛాయాచిత్రాలతో, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరమణ మందుమాటలతో ఈ కాశీయాత్ర పొత్తాన్ని ప్రచురించాము.
Tags: Kaaseeyatra, కాశీయాత్ర, శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, సంపాదకత్వం: మోదుగుల రవికృష్ణ, మాడుగుల నాగవేంకటసుబ్రహ్మణ్యశర్మ, 9788198296245, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్


